అభ్యర్థులు ఖరారు కానీ స్థానాలు ఇవే..

Thu,September 6, 2018 05:21 PM

not declares to candidates to 14 constituencies in Telangana

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాబోయే ఎన్నికలకు ఇవాళ అభ్యర్థులను ప్రకటించింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మిగతా 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ 14 స్థానాల్లో చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్, మేడ్చల్, మల్కాజ్‌గిరి స్థానాలకు అభ్యర్థుల ఎంపిక చేసే ముందు స్థానిక నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. మిగతా 9 స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ తొమ్మిది స్థానాలు.. ఖైరాతాబాద్, గోషామహల్, ముషీరాబాద్, మలక్‌పేట్, జహీరాబాద్, అంబర్‌పేట్, చార్మినార్, కోదాడ, హుజుర్‌నగర్.

10728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles