జానారెడ్డి ఓటమి.. నోముల నర్సింహయ్య గెలుపు..

Tue,December 11, 2018 01:00 PM

Nomula Narasimhaiah wins from Nagarjuna Sagar

హైదరాబాద్ : నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ కంచుకోట బద్ధలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, నాగార్జున సాగర్ అభ్యర్థి జానా రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య 9,368 మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో నోముల ఓడినా.. కేసీఆర్ పథకాలు ఆయనకు రక్షణగా నిలిచాయి. అయితే జానా రెడ్డి అనుచరులంతా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం, 30 ఏండ్లుగా గెలుస్తున్నా అభివృద్ధి చేయలేదనే వ్యతిరేకత ఆయనకు ప్రతికూలంగా మారాయి. జానారెడ్డికి గత ఎన్నికల్లో 69,684 ఓట్లు పోలవ్వగా, నోముల నర్సింహాయ్యకు 53,208 ఓట్లు వచ్చాయి.

3236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles