మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్లు

Fri,January 18, 2019 08:18 PM

nominations for second term panchayat elections ended

హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. మూడో విడతలో 4135 గ్రామాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. అందులో 788 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మూడో విడతలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కానీ గ్రామాలు 5 కాగా.. మొత్తం ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీలు 3342. అన్ని గ్రామాల్లో 10,668 మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. రెండో విడతలో 26,191 వార్డు సభ్యుల పదవికి ఎన్నికలు జరగనున్నాయి. వార్డు సభ్యుల పదవికి 63,480 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

1482
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles