నిజామాబాద్‌ రైతుల సమావేశం.. పసుపు బోర్డుపై చర్చ

Sun,August 25, 2019 01:57 PM

nizamabad farmers meeting in armoor about termeric board

ఆర్మూర్‌: నిజామాబాద్‌ రైతులు ఆర్మూర్‌లోని మార్కెట్‌ యార్డులో సమావేశమయ్యారు. పసుపు బోర్డుకు సంబంధించి వారి చర్చ సాగింది. గత ఎంపీ ఎలక్షన్లలో గెలిచిన నెలరోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎలక్షన్‌ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీజేపీ, అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ను ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. కానీ, అతను ఈవిషయంపై ఇప్పటికీ చొరవ చూపకపోవడం శోచనీయమనీ, కనీసం ఎర్రజొన్న మద్ధతు ధరను సైతం పెంచడంపై కూడా వారు దృష్టి సాధించడం లేదని ఈ సందర్భంగా రైతులు అతనిపై మండిపడ్డారు

2123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles