నిజామాబాద్ కాంగ్రెస్‌లో లుకలుకలు...

Sat,March 23, 2019 05:10 PM

nizamabad congress leader daasari narasimhulu resign

నిజామాబాద్: జిల్లాలోని కాంగ్రెస్‌లో అసంతృప్తి బయటపడుతోంది. లోక్‌సభ టికెట్‌ను మాజీ ఎంపీ మధుయాష్కీకి కేటాయించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు దాసరి నర్సింహులు రాజీనామా చేశారు. ఎంపీగా ఉన్న సమయంలో మధుయాష్కీ వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయిన అసమర్థుడని విమర్శించారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా ఎందుకు పనికిరాని వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడంపై నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కోరుట్ల, జగిత్యాల, మెట్‌పల్లి నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీకి టికెట్ కేటాయించడంపై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.

1385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles