సాగునీటి కెనాల్ తవ్వకానికి నిరంజన్ రెడ్డి భూమి పూజ

Mon,September 10, 2018 12:24 PM

niranjan reddy laid foundation stone for irrigation canal in wanaparthy

వనపర్తి: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వనపర్తి మండల పరిధిలోని ఎంజే 4 కాలువ ద్వారా సవాయిగూడెం, కిష్టగిరి, పెద్దగూడెం తండ, పెద్దగూడెం ఖాన్ చెరువు కోసం సాగునీటి కాలువ తవ్వకానికి ఆయన భూమి పూజ చేశారు.

1056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles