నువ్వు తెచ్చిన నీళ్లతోనే పండించిన బిడ్డ

Thu,November 1, 2018 10:05 PM

niranjan reddy election campaign in wanaparthy dist

* నిరంజన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మహిళా రైతు
వనపర్తి: నువ్వు తీసుకొచ్చిన కృష్ణా నీళ్లతోనే వడ్లు పండించిన అంటూ ఓ మహిళా రైతు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. జిల్లాలోని పెద్దమందడి మండలం జంగమాయిపల్లిలో నిరంజన్‌రెడ్డి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన గొల్ల చెన్నమ్మ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఇంటి ముందర వరి ధాన్యాన్ని ఆరబెట్టిన చెన్నమ్మ.. నిరంజన్‌రెడ్డిని చూసి నువ్వు తెచ్చిన నీళ్లతోనే పండిన పంట నా ఇంటి ముందుకు చేరిందని సంతోషంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.

2716
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles