26న నిమ్స్ నర్సింగ్ రెండో కౌన్సెలింగ్

Tue,October 22, 2019 07:58 AM

హైదరాబాద్: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో (నిమ్స్) బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు రెండో విడుత కౌన్సెలింగ్ ఈ నెల 26న నిర్వహించనున్నట్టు నిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం ఉదయం 10 గంటలకు నిమ్స్ లెర్నింగ్ సెంటర్‌లో కౌన్సెలింగ్ జరుగుతుందని, అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.nims.edu.in వెబ్‌సైట్‌ను పరిశీలించాల్సిందిగా సూచించారు.

252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles