పాము కాటుతో నవ వధువు మృతి

Wed,June 26, 2019 02:24 PM

newly married woman died with snake bite in jogulamba gadwal dist

జోగులాంబ గద్వాల: జిల్లాలోని బోరవేల్లిలో విషాదం చోటు చేసుకున్నది. పాము కాటుతో నవ వదువు లత మృతి చెందింది. 3 రోజుల క్రితమే లత పెళ్లి జరిగింది. కాళ్లకు పెట్టుకున్న పారాణి కూడా ఆరకముందే లత పాము కాటుతో మృతి చెందడంతో ఆమె కుటుంబంలో, గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. గతరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో ఆమెను పాము కాటు వేయడంతో అక్కడికక్కడి మృతి చెందింది.

1877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles