రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో కొత్త పోస్టులు

Wed,September 12, 2018 06:59 PM

New posts in Telangana State Chief Electoral Office

హైదరాబాద్: రాష్ట్ర ప్రధానాధికారి కార్యాలయంలో 16 కొత్త పోస్టులు మంజూరయ్యాయి. ఒక అదనపు సీఈవో, ఒక సంయుక్త సీఈవో, ఒక అసిస్టెంట్ సెక్రటరీ, మూడు ఏఎస్‌వో సహా ఇతర పది పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోస్టులు మంజూరు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

2208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles