పసికందు మృతి.. బంధువుల ఆందోళన

Sat,August 17, 2019 09:33 PM

new born baby died in peddapalli govt hospital

పెద్దపల్లి: పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళకు ప్రసవం జరిగింది. కాగా ప్రసవానంతరం పసికందు మృతిచెందింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పసికందు మృతిచెందినట్లు ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యురాలు అందుబాటులో లేనందున నర్సులే శస్త్రచికిత్స చేశారని ఆరోపణ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles