నేరెళ్ల వారసురాలు కుమార్తె లక్ష్మీ తులసి

Tue,June 19, 2018 01:12 PM

Nerella Venu Madhav daughter Laxmi Tulasi settled as mimic artist

వరంగల్ : ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ తన కుమార్తె లక్ష్మీ తులసిని మిమిక్రీ కళాకారిణిగా తీర్చిదిద్దారు. లక్ష్మీ తులసి కొన్ని ప్రోగ్రామ్‌లు కూడా చేసింది. నేరెళ్లకు నలుగురు సంతానం కాగా వీరిలో లక్ష్మీ తులసి రెండో సంతానం. పెద్దబ్బాయి శ్రీనాథ్, మూడో, నాలుగో సంతానం వాసంతి, రాధాకృష్ణ. వీరంతా సెటిలయ్యారు. అయితే నేరెళ్ల శిష్యులు డిసెంబర్ 28న ప్రపంచ మిమిక్రీ కళాకారుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. దాదాపు పన్నెండు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు నేరెళ్ల. మిమిక్రీ రంగంలో నేరెళ్లకు సాటి ఎవరూ లేరు.

1441
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles