నేడు నీట్ ఫలితాలు విడుదల..

Wed,June 5, 2019 07:49 AM

NEET 2019 results will release today

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం గతనెల 5న నిర్వహించిన నీట్ (నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు సమాచారం. పరీక్షలకు దేశవ్యాప్తంగా 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా.. 14,10,754 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ntaneet.nic.in ను సందర్శించాలని నీట్‌ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు సూచించారు.

522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles