సముద్రతీర ప్రాంతంలో పడవ మునిగి 97 మంది గల్లంతు

Fri,April 14, 2017 06:40 AM

Nearly 100 refugees missing after boat sinks off Libya

ట్రిపోలి: లిబియా సముద్రతీర ప్రాంతంలో పడవ మునిగి 97 మంది వలసదారులు గల్లంతయ్యారని నౌకా సిబ్బంది ప్రతినిధి తెలిపారు. గల్లంతయిన వారిలో 15 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారని ప్రాణాలతో బయటపడిన వారు తమకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. వివిధ ఆఫ్రికా దేశాలకు చెందిన 23 మంది వలసదారులను తీరరక్షక దళం కాపాడిందని జనరల్ అయూబ్ ఖాసిమ్ తెలిపారు. వీరు లిబియా నుంచి మధ్యదరా సముద్రం దాటి యూరప్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

560
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles