జాతీయ సెయిలింగ్ పోటీలు ప్రారంభం

Tue,July 2, 2019 04:57 PM

సికింద్రాబాద్: జాతీయ సెయిలింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. నగరంలోని హుస్సేన్ సాగర్‌లో ప్రతీ ఏడాది జులై మొదటివారంలో సెయిలింగ్ పోటీల నిర్వహణ జరిగే విషయం తెలిసిందే. బోట్స్ క్లబ్‌లో 34వ జాతీయస్థాయి సెయిలింగ్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. జులై 2 నుంచి 7 వరకు సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ జరగనుంది.

357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles