మంథనిలో భారీగా నల్లంబెల్లం పట్టివేత

Sun,February 19, 2017 03:57 PM

Nalla bellam seized in Manthani

పెద్దపల్లి: అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లంను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో చోటుచేసుకుంది. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం 10 కాటన్‌లను ఇద్దరు వ్యక్తులు ఆటోలో తరలిస్తున్నారు. బెల్లం అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న ఎస్‌ఐ పోలీసులతో కలిసి రైడ్ చేసి బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

906
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles