విజయశాంతి షో ఎప్పుడో ఫ్లాప్..: నాయిని

Fri,October 12, 2018 06:07 PM

Naini Narasimha Reddy Fires on Congress, tdp

నల్లగొండ: ప్రతిపక్షాలు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలిపి కాంగ్రెస్‌తో కలిసిపోయిందని విమర్శించారు. టీడీపీ వాళ్లు కాంగ్రెస్‌తో కలిస్తే ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందన్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లేఖలు పంపుతున్నారు అని మండిపడ్డారు. ప్రాజెక్టులు ఆడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అన్నారు. విజయశాంతి షో ఎప్పుడో ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందని అన్నారు.

4122
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles