HomeLATEST NEWSNagarjuna sagar project 20 gates lifted

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తివేత

Published: Wed,September 11, 2019 06:12 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
నల్లగొండ: ఎగువ నుంచి వరద ప్రవాహాలు కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు 20 గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 3, 50,564 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుండగా.. 3,50,564 లక్షల క్యూసెక్కులు ఔట్‌ఫ్లోగా ఉంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 311.4474 టీఎంసీలుగా ఉంది.
1052
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology