నాగార్జునసాగర్ @570 అడుగులు...

Sun,August 26, 2018 12:14 AM

nagarjuna sagar is now at 570 feets

నందికొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రసుత్తం 570.00 (256.5760టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ వుంది. శ్రీశైలం 4 క్రస్ట్ గేట్లు, జలవిద్యుత్ కేంద్రం నుంచి 1,82,004 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఎడమకాల్వ ద్వారా 3,824 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 809 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, డీటీ (డైవర్షన్ టన్నెల్) గేట్ల ద్వారా 10 క్యూసెక్కులతో మొత్తం 6,443 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో విడుదలవుతున్నది.

1465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles