ముస్లీంలు రొయ్యలు తినొద్దని ఫత్వా జారీ

Sat,January 6, 2018 07:58 PM

Muslims should avoid eating prawns says a fatwa

హైదరాబాద్: ముస్లీంలు రొయ్యలు తినొద్దని ఫత్వా జారీ అయ్యింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఇస్లామిక్ సెమినరి జమై నిజామియా సంస్థ ఈ ఫత్వా జారీ చేసింది. రొయ్యలు, చిన్న రొయ్యలు, పీతలు(ఎండ్రికాయలు) అనేవి చేప జాతికి చెందినవి కాదని ఈ సంస్థ తెలిపింది. ముస్లీంలు తినకూడని పదార్థాల్లో రొయ్య కూడా ఒకటని వెల్లడించింది.

2461
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles