సందడిగా ‘మిస్సెస్ ఫర్ ఫెక్ట్ హైదరాబాద్’..

Thu,October 12, 2017 09:56 PM

MRS Perfect Hyderabad event at begumpet


హైదరాబాద్ : మిస్సెస్ ఫర్ ఫెక్ట్ హైదరాబాద్ అందాల పోటీల ఫైనల్స్ ఇవాళ బేగంపేటలోని మానసరోవర్ హోటల్ లో సందడిగా కొనసాగాయి. సినీ నటి మధులగ్నాదాస్, మిస్ ప్లానెట్ విన్నర్ రష్మీ ఠాకూర్, అరుణ్ రత్న, ఇంటర్నేషనల్ ప్యాజెంట్ ట్రైనర్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి..విజేతలను ఎంపిక చేశారు. అందాల పోటీ పైనల్స్ లో 16 మంది మహిళలు పాల్గొనగా..వీరిలో ఒకరిని విజేతగా, ఇద్దరిని రన్నరప్ లుగా ఎంపిక చేశారు.

2852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS