12 ఈవీఎంలలో మొదటి ఈవీఎంలోనే నాపేరు ఉంటుంది: కవిత

Fri,April 5, 2019 06:58 PM

mp kavitha participated in medical department meeting in nizamabad

నిజామాబాద్‌లో వైద్య విభాగం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి కవిత, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడిన కవిత.. ఐదేళ్లలో అందరితో కలిసి పనిచేశా. మెడికల్ కాలేజీకి ఎంసీఐ పర్మిషన్ విషయంలోనూ పోరాడి సాధించినం. మీరే సర్జికల్ స్ట్రయిక్ చేయాలి. నాకు ఓటేసి గెలిపించాలి. 12 ఈవీఎంలలో మొదటి ఈవీఎంలోనే నాపేరు ఉంటుంది. కారు గుర్తుకు ఓటు వేయడానికి కన్ఫ్యూజ్ కావొద్దని కవిత కోరారు.

1152
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles