గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీలకు ఎంపీ కవిత శంకుస్థాపన

Thu,June 14, 2018 11:08 AM

MP kavitha lays foundation Stone to women Gurukul colleges

జగిత్యాల : గుట్రాజ్‌పల్లిలో గురుకుల మహిళా ఇంటర్, డిగ్రీ కాలేజీలకు ఎంపీ కవిత శంకుస్థాపన చేశారు. గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

910
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles