ఈ దుష్ట చర్యలను అంతం చేద్దాం: ఎంపీ కవిత

Thu,January 24, 2019 03:34 PM

హైదరాబాద్: పోషకాహారలేమి, విద్య అందకపోవడంతో పాటు లైంగిక దాడులు దేశ కూతుళ్లపై ఇంకా కొనసాగుతూ.. వారిని బాధిస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఎంపీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ దుష్ట శక్తుల అంతానికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు మాత్రమే దేశం నిజమైన ప్రగతివైపు పయనిస్తుందన్నారు.2215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles