కుమారుడిని చంపి తల్లి ఆత్మహత్య

Thu,June 13, 2019 11:47 AM

mother commits suicide with her son

మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు మండలం గుర్రూరు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఏడాది కుమారుడితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుమారుడిని ఉరివేసి, తాను ఉరివేసుకుని తల్లి సంధ్య(26) ఆత్మహత్యకు పాల్పడింది. వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles