పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

Tue,July 16, 2019 08:28 PM

Mother attempts suicide by poisoning children

హైదరాబాద్: చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పార్శిగుట్టలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కుమారులకు విషం తాగించి అనంతరం తల్లి తాను కూడా విషం తాగింది. గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు తల్లి అంజలి(20) మృతి చెందగా, ఇద్దరు కుమారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ కలహాలతోనే ఈ ఘతకానికి పాల్పడినట్లు స్థానికుల సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles