తల్లి, కుమారుడు ఆత్మహత్య

Sat,May 11, 2019 06:14 AM

Mother and son committed suicide

నాగర్‌కర్నూల్: శ్రీశైలం సాక్షి గణపతి అటవీ ప్రాంతంలో తల్లి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆరు రోజుల క్రితం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతులు చిత్రం మాదవి, ఆమె కుమారుడు కార్తీక్‌గా గుర్తించారు. మృతుల స్వస్థలం సూర్యపేట జిల్లా జమ్మిగడ్డ గ్రామంగా గుర్తించారు. ఘటనా స్థలంలోనే రెవెన్యూ, వైద్యసిబ్బంది శవాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles