మోడల్ జూనియర్ కాలేజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపుSat,May 20, 2017 07:12 AM
మోడల్ జూనియర్ కాలేజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల దరఖాస్తుల గడువును ఈ నెల 28 వరకు పొడిగించారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు telanganams.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

470
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018