మాట్లాడి పంపిస్తామని తీసుకెళ్లి..హతమార్చిన మావోయిస్టులు

Sun,May 5, 2019 01:52 PM

Moaists Kidnaped three members in charla

ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మాట్లాడే పని ఉందంటూ ఐదురోజుల క్రితం గిరిజన గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులను మావోయిస్టులు తీసుకెళ్లారు. అయితే కిడ్నాప్‌ చేసిన ముగ్గురిలో ఇద్దరు యువకులను హతమార్చారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేసి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.

935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles