నేర చరితులపై చర్యలు తప్పవు

Thu,September 27, 2018 11:04 AM

హైదరాబాద్ : రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడులకు, టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. నేర చరితులు ఏ పార్టీలో ఉన్నా చర్యలు తప్పవు. రేవంత్ డ్రామాలు అందరికీ తెలుసు.. ఆ డ్రామాలకు టీఆర్‌ఎస్ భయపడదు. కాంగ్రెస్ నేతలు అనవసర ఆరోపణలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చౌకబారు మాటలు మానుకోవాలి అని సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు.

1737
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles