ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదల

Tue,March 12, 2019 06:52 PM

MLC election results released

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఏకపక్షంగా కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు టీఆర్‌ఎస్, ఒక ఎంఐఎం అభ్యర్థి గెలుపొందారు. టీఆర్‌ఎస్ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం విజయం సాధించగా ఎంఐఎం పార్టీ నుంచి మిర్జా రియాజుల్ హసన్ గెలుపొందారు. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

3118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles