అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

Sat,May 12, 2018 08:06 PM

MLA Thati venkateshwarlu fell ill due to sun stroke

భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేట ఎమ్మెల్యే, ట్రైకార్ ఛైర్మన్ తాటి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బే ఇందుకు కారణంగా సమాచారం. చికిత్స నిమిత్తం భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఎమ్మెల్యేను పరీక్షించి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.

1759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles