టీఆర్ఎస్ నేత తూము వెంకన్నకు ఆర్థికసాయం

Tue,February 13, 2018 04:41 PM

mla shankar naik gives Rs 50 thousands to trs leader venkanna


మహబూబాబాద్ : మహబూబాబాద్ లో అనారోగ్యంతో బాధపడుతున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తూము వెంకన్నను ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ నాయక్ తూము వెంకన్నకు రూ.50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

1306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles