టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Sun,December 31, 2017 06:11 PM

MLA Rajaiah launched trs party office in jangaon district

జనగామ: జిల్లాలోని రఘునాథ్‌పల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, స్థానికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజయ్య... రఘనాథ్‌పల్లిలో టీఆర్‌ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

1622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles