కిన్నెరసానిలో శ్వేత హంసలను వదిలిన ఎమ్మెల్యే జలగం

Wed,May 16, 2018 07:36 PM

MLA Jalagam visits kinnerasani project today

భద్రాద్రి కొత్తగూడెం: ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఇవాళ పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్ట్‌కు సందర్శించారు. ఈ సందర్భంగా కిన్నెరసానిలో ఉన్న డీర్ పార్క్ విస్తరణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్ట్‌లో శ్వేతహంసలను విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీంద్రనాథ్, జెడ్పీటీసీ వాసుదేవ రావు, డీఎఫ్‌ఓ రాంబాబు, వైల్డ్ లైఫ్ డీఎఫ్‌ఓ నాగభూషణం, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

1711
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles