యాదాద్రి ఆలయంలో ఎమ్మెల్యే సునీత ప్రత్యేక పూజలు

Fri,June 21, 2019 12:09 PM

MLA Gongidi sunitha offers pooja in yadadri temple


యాదాద్రి భువనగిరి: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా యాదాద్రిలో ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ఆలయ పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక హోమకార్యక్రమం నిర్వహించారు. ఆలయ అధికారులు, భక్తులు, పలువురు నేతలు పూజ, హోమకార్యక్రమాల్లో పాల్గొన్నారు.

1079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles