త్రీవీల్ సైకిళ్లను పంపిణీ చేసిన ఎర్రబెల్లి

Mon,February 19, 2018 07:05 PM

జనగామ: పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం ఎమ్‌ఈవో కార్యాలయంలో మూగ, చెవిటి పిల్లలకు పరికరాలను, వికలాంగులకు త్రీవీల్ సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు.

1020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles