యువతతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి

Thu,July 26, 2018 03:42 PM

MLA Errabelli Dayaker Rao lunch with students in Janagama

జనగామ : పాలకుర్తి మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్లో ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్, వీఆర్‌వో, గ్రూప్-4 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాన్ని ఇవాళ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించి.. యువతతో కలిసి భోజనం చేశారు. పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ఉచిత క్లాసులతో పాటు భోజనం ఏర్పాట్లు కూడా చేశారు.

1261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles