బైకును ఢీకొన్న ఎమ్మెల్యే కారు.. ఒకరు మృతి

Sun,December 24, 2017 07:04 PM

mla car hits bike one person died in jangaon district

జనగామ: జిల్లాలోని కొడకండ్ల మండలం వెలిశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు చెందిన ఇన్నోవా కారు ఓ బైక్‌ను ఢీకొన్నది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న యాదయ్య అనే వ్యక్తికి తీవ్రగాయాలవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

2576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles