ఇంటర్ వార్షిక పరీక్షల కొత్త టైంటేబుల్



Tue,November 14, 2017 07:17 PM
ఇంటర్ వార్షిక పరీక్షల కొత్త టైంటేబుల్

హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీల్లో స్వల్పమార్పులు చోటు చేసుకుంది. 2018 మార్చి 1 నుంచి కాకుండా ఫిబ్రవరి 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 17 వరకు, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చ్ 1 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

1145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS