కొండగట్టు ప్రమాద బాధితులను పరామర్శించిన కేటీఆర్, మహేందర్ రెడ్డి

Tue,September 11, 2018 04:56 PM

ministers reached jagityal government hospital

జగిత్యాల: కొండగట్టు అంజన్న సన్నిధి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 54 కు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాద విషయం తెలియగానే మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఎంపీ కవిత హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను మంత్రులు, ఎంపీ కవిత పరామర్శించారు. ప్రమాద సమయంలో బస్సులో 88 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

2254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles