నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రుల భేటీ

Sat,August 4, 2018 12:02 PM

Ministers meeting with Nizamabad Mp and MLAs

నిజామాబాద్: జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమావేశమయ్యారు. మంత్రుల నివాస ప్రాంగణంలో సమావేశం జరుగుతోంది. సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల విషయంపై సమావేశంలో చర్చిస్తున్నారు.

1927
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS