వేములవాడ రాజన్నకు పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు అల్లోల, ఈటల

Mon,March 4, 2019 09:50 AM

ministers indrakaran reddy and etela presented silk clothes to vemulawada rajanna

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న గుడిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్ పట్టువస్ర్తాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం రాజన్నకు రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్ర్తాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. అంతకుముందు టీటీడీ అర్చకులు, అధికారులు శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. మరోవైపు రాజన్న ఆలయంలో దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో భారీగా భక్తులు వేచి ఉన్నారు.

897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles