హరికృష్ణ భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు

Thu,August 30, 2018 08:24 AM

Minister Pocharam, actor Arjun pays tributes to Harikrishna

హైదరాబాద్ : సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి తరలివస్తున్నారు. హరికృష్ణ భౌతికకాయానికి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏలూరు ఎంపీ మాగంటిబాబు, నటుడు అర్జున్, ఇతర ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

1292
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles