తాండూరులో మొక్క‌లు నాటిన మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి

Sat,July 22, 2017 12:45 PM

Minister Mahender reddy participated in  harithaharam in tandur

వికారాబాద్: మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి ఇవాళ జిల్లాలోని తాండూరులో ప‌ర్య‌టించారు. తాండూరులోని గాంధీన‌గ‌ర్, మైస‌మ్మ‌క‌ట్ట‌, మ‌ర్రి చెట్టు, వాల్మీకి న‌గ‌ర్ వార్డుల్లో ప‌ర్య‌టించిన మంత్రి స్థానికుల స‌మస్య‌లు అడిగి తెలుసుకున్నారు. తాండూరు మున్సిపాలిటీని రూ. 50 కోట్ల‌తో అభివృద్ధి చేస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. త‌క్ష‌ణ అభివృద్ధి ప‌నుల‌కు రూ. 215 కోట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇక‌.. హ‌రిత హారంలో భాగంగా ఆయ‌న తాండూరులో మొక్క‌లు నాటిన ఆయ‌న‌.. అంద‌రూ మొక్క‌లు నాటి తెలంగాణ ను హ‌రిత తెలంగాణ గా మార్చాల‌ని పిలుపునిచ్చారు.

483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles