పేట్లబురుజు ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలు

Sat,May 6, 2017 12:13 PM

Minister Laxmareddy inaugurates health equipments in Petlaburuju Hospital

హైదరాబాద్ : పేట్లబురుజు ఆస్పత్రిలో లేబర్‌రూమ్, అత్యవసర శస్త్ర చికిత్సా విభాగం, ఐసీయూ విభాగాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వాసుపత్రులు అపరిశుభ్రంగా ఉండేవి.. తెలంగాణ ప్రభుత్వంలో అన్ని ఆస్పత్రులను బాగు చేస్తున్నామని ఉద్ఘాటించారు. అన్ని ఆస్పత్రుల్లో ఐసీయూలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఉస్మానియా ఆస్పత్రిలో డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్, స్కానింగ్ యంత్రాలను మంత్రి ప్రారంభించారు.

676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles