నిమ్స్ ఆస్పత్రిలో పీజీ హాస్టల్‌ను ప్రారంభించిన లక్ష్మారెడ్డి

Mon,May 21, 2018 04:45 PM

Minister Laxmareddy inagurates PG Hostel in NIMS


హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో పీజీ హాస్టల్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో వివిధ విభాగాలను మంత్రి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పడిన తర్వాత నిమ్స్‌లో వసతులు కల్పించినమన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, నిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles