ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష

Tue,October 3, 2017 04:55 PM

minister laxma reddy Review with officials


హైదరాబాద్ : సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. కేసీఆర్ కిట్స్, ఉద్యోగ నియామకాలు, ఆశావర్కర్లకు ప్రోత్సాహకాలు, వీఎం హోమ్, ఎల్బీ నగర్ హాస్పిటల్, బీబీ నగర్ నిమ్స్, ఈహెచ్‌ఎస్/జేహెచ్‌ఎస్ పథకంపై సమీక్షలో చర్చించారు. ఈ సమీక్షలో స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారీతోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles