గాంధీ ఆస్పత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి తనిఖీలు

Mon,March 20, 2017 05:10 PM

minister lakshmareddy visited gandhi hospital

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో తిరుగుతూ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు సరిగా అందుతున్నాయా? అని ఆరా తీశారు. తనిఖీ తర్వాత ఆయన ఆస్పత్రి ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. కాగా, ఆస్పత్రికి వచ్చిన రోగికి వీల్ చైర్ ఇచ్చేందుకు లంచం అడిగిన సంఘటనతో మంత్రి ఆస్పత్రి తనిఖీకి వచ్చినట్టు సమాచారం.

988
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles