బాలానగర్ మండలంలో పర్యటిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి

Fri,May 11, 2018 08:22 AM

Minister Lakshma Reddy is visiting the Balanagar Mandal

మహబూబ్‌నగర్: జిల్లాలోని బాలానగర్ మండలం బోడజానంపేటలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటిస్తున్నారు. గ్రామంలో రైతుబంధు పథకంను మంత్రి ప్రారంభించి చెక్కులు, పట్టా పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామంలోని రహదారులు, చెక్‌డ్యాంలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... రైతులు తలెత్తుకుని తిరిగే రోజు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. పెట్టుబడి సహాయంను సద్వినియోగం చేసుకుని బంగారు పంటలు పండించాలన్నారు.

1309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles